VZM: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆక్వాన్ తుపాన్ తీవ్రంగా మారి అత్యంత తీవ్ర తుపాన్‌గా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణం శాఖ హెచ్చరించిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈనెల 20 మధ్యాహ్నం తుని నెల్లూరు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పారు. కాగా 18న, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని,వాతావరణ శాఖ హెచ్చరించందన్నారు.
ఆంధ్రప్రదేశ్
తీవ్ర తుపాన్‌గా బలపడే అవకాశం ఉంది: కలెక్టర్


