హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే

NTR: వీరులపాడు మండలంలోని గ్రామ పంచాయతీలకు కూటమి బలపరిచిన సర్పంచి అభ్యర్థుల జాబితా విడుదలైంది. జుజ్జూరుకు మల్లేశ్వరి, చెన్నారావుపాలెంకు సత్యవతి, అల్లూరుకు కోటిరెడ్డి, గూడెం మాధవరానికి ఏసుబాబు, చట్టన్నవరానికి ప్రసన్న, చౌటపల్లికి అరుణ, జయంతికి పుల్లారావు, దాచవారానికి మల్లేశ్వరి, వెల్లంకికి సురేష్, వీరులపాడుకు రమ్యకృష్ణ తదితరులు బరిలో నిలవనున్నారు.