BPT: గుడ్లవల్లేరులో జరిగిన జేఎన్‌టీయూకే సెంట్రల్ జోన్ మహిళల కబడ్డీ పోటీలలో 30 జట్లు పాల్గొనగా, చీరాల సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు ఫైనల్లో రన్నర్స్‌గా నిలిచినట్లు సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్.లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ డా. కె.జగదీష్ బాబు తెలిపారు. ప్రతిభ కనబరిచిన బి.ప్రవల్లిక, వి.మానస ఇంటర్ యూనివర్సిటీ జట్టుకు ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మహిళల కబడ్డీలో సత్తా చాటిన సెయింట్ ఆన్స్ జట్టు!


