VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం మోడల్ కెరీర్ సెంటర్ ద్వారా ఈనెల 18, 19 తేదీల్లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతుంది. ఏసీటీ ఫైబర్ నెట్, నవతా ట్రాన్స్పోర్ట్, అపోలో ఫార్మసీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్ సంస్థలు 490 ఉద్యోగాలు కల్పించనున్నాయి. పదో తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ అర్హులు హాజరు కావచ్చు.
ఆంధ్రప్రదేశ్
నేడు, రేపు ఏయూలో మెగా జాబ్ మేళా


