SKLM: జిల్లాలో 13 మండలాల్లో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు SP మహేశ్వర రెడ్డి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. Nov 18 - 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని. తెలిపారు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలి'


