ASR: చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 3 మండలాల్లో 66 సర్పంచ్ స్థానాలకు 1,624 నామినేషన్లు, చింతపల్లిలో 17 పంచాయతీలకు 139 సర్పంచ్, 447వార్డు నామినేషన్లు, జీకేవీధిలో 16 పంచాయతీలకు 111 సర్పంచ్, 437 వార్డు నామినేషన్లు, కొయ్యూరులో 33 పంచాయతీలకు 197 సర్పంచ్, 710 వార్డు నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ముగిసిన నామినేషన్లు..!


