హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారుకు CMRF చెక్కులను పంపిణీ

గుంటూరు తూర్పులో 42 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గానికి రూ.15.36 కోట్ల సహాయం అందించినట్లు తెలిపారు. పేదల అనారోగ్య సమయాల్లో వారికి పూర్తి భరోసా కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.