బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 20న జడ్పీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం జడ్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


