హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేంజ్ ఎస్పీలతో సమీక్ష నిర్వహణ

VZM: మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 2029 లక్ష్యాన్ని చేరుకునేందుకు పోలీసు శాఖ సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని విశాఖ రేంజ్ ఐజీపి గోపినాథ్ జట్టి తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయం నుండి రేంజ్ ఎస్పీలతో వి.సి నిర్వహించారు. మాదకద్రవ్యా రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు.