TPT: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. దీంతో గురువారం దర్శనానికి సంబంధించి తిరుపతిలో బుధవారం ఇవ్వాల్సిన స్లాటెడ్ సర్వదర్శనం(SSD) టోకెన్లను TTD రద్దు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దీన్ని గమనించాలని కోరింది. శుక్రవారం దర్శనం కోసం గురువారం సాయంత్రం టోకెన్లు విడుదల చేస్తామని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో రేపు SSD టోకెన్ల జారీ నిలిపివేత


