SRPT: హుజూర్నగర్ ఎక్సైజ్ సిబ్బంది చింతలపాలెం మండలం ఎర్రకుంట తండా, అడ్లూరు గ్రామాలతో పాటు గరిడేపల్లి మండలం సీత్లా తండాలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీకి ఉపయోగిస్తున్న 500 లీటర్ల బెల్లం పానకం (వాష్), 10 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. తయారీకి వినియోగిస్తున్న డిస్టిలేషన్ పరికరాలు, సామగ్రిని కూడా ధ్వంసం చేశారు.సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు


