హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

JGL: జగిత్యాల జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతిపాదించిన అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 438 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. 30% పంట కోతలు పూర్తయ్యాయన్నారు.