PDPL: ఓదెల పోత్కపల్లి చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో 664 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంగళవారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అందజేశారు. 43 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అర్హులందరికీ పెన్షన్లు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని విజయరమణ రావు తెలిపారు. నవంబర్ 19న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు.
తెలంగాణ
పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే


