మునగాకు వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి రక్షణ లభిస్తుంది. పాలకూర కంటే 3 రెట్లు ఐరన్, అరటిపండు కంటే 7 రెట్లు మెగ్నీషియం, పాల కంటే రెట్టింపు ప్రొటీన్లు ఇందులో ఉంటాయి. ఇందులోని పీచు పదార్థం, క్లోరోజనిక్ ఆమ్లం బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు తోడ్పడతాయి. అలాగే విటమిన్-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతూ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
ఆరోగ్యం
మునగాకుతో ఆరోగ్య ప్రయోజనాలివే


