హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పిండి వంటల్లో బెల్లం వాడుతున్నారా?

మామూలుగా పిండి వంటలంటే మనకు పండుగే. అయితే తీపి వంటకాల్లో పంచదారకు బదులు బెల్లం వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం, విటమిన్లు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. శరీరంలో చేరిన మలినాలను బయటకు పంపి.. జీర్ణశక్తిని పెంచుతుంది.