హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్ఐటీ ప్రొఫెసర్‌కు ఐఆర్సీ అవార్డు

WGL: ఎన్ఐటీ వరంగల్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ విష్ణు రాధాకృష్ణన్‌కు మంగళవారం ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మక బి.బి. పాండే మెమోరియల్ అవార్డు లభించింది. పేవ్‌మెంట్ ఇంజినీరింగ్‌లో విశేష కృషికి ఈ అవార్డు ప్రకటించారు. ఆయన పరిశోధనా పత్రాన్ని హైదరాబాద్‌లో జరిగే ఐఆర్సీ 85వ వార్షిక సదస్సులో ప్రదర్శించనున్నారు.