హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS ఆధ్వర్యంలో మహా అన్నదానం

WGL: కేటీఆర్ ఆదేశాలతో డిసెంబర్ 9న నర్సంపేట అయ్యప్ప ఆలయంలో పంబా ఆరాట్ మహా అన్నదానాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి తెలిపారు. దివంగత సుదర్శన్ రెడ్డి 25 ఏళ్లుగా అన్నదాతగా వ్యవహరించారని గుర్తు చేశారు. వేలాది భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నామని, అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.