హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి నమూనాలపై కలెక్టర్ అధ్యయనం

BDK: జపాన్ అభివృద్ధి నమూనాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యయనం చేస్తున్నారు. నీతి ఆయోగ్–జైకా సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నవంబర్ 15 నుంచి 21 వరకు జపాన్‌లో పర్యటిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఉత్తమ విధానాలను పరిశీలించి జిల్లాలో అమలు చేయనున్నారు.