HNK: డ్రైవింగ్ లైసెన్స్ లేదన్న కారణంతో బీమా క్లెయిమ్ తిరస్కరించిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు వరంగల్ జిల్లా వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. దామెర మండలం సీతారాంపురం రైతు బూసు కుమారస్వామి 2025 మేలో లారీ ఢీకొని మృతి చెందగా, భార్య కోమల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇరుపక్షాల రాజీతో రూ.18 లక్షలను 30 రోజుల్లో చెల్లించాలని, లేకుంటే 9 శాతం వడ్డీ ఇవ్వాలని ఆదేశించింది.
తెలంగాణ
లైసెన్స్ లేకున్నా రూ.18 లక్షల బీమా


