BHNG: బీబీనగర్ మండలం భట్టుగూడెం గ్రామంలోని బస్టాప్, పోచంపల్లి చౌరస్తా సమీపంలో వాటర్ లీకేజీతో మెయిన్ రోడ్డు గుంతలమయంగా మారింది. రోడ్డు ఇరుకుగా ఉండటంతో టర్నింగ్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి వాటర్ లీకేజీని అరికట్టి, రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
బీబీనగర్ మెయిన్ రోడ్డులో వాటర్ లీకేజ్


