హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్ కళాశాలల కబడ్డీ ఛాంపియన్‌గా TU జట్టు

NZB: TU అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ టోర్నమెంటును యూనివర్సిటీ ప్లే గ్రౌండ్‌లో ప్రారంభించినట్లు వర్సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.BR నేత తెలిపారు. అతిథిగా హాజరైన స్పోర్ట్స్ డైరెక్టర్ డా.బాలకిషన్ మాట్లాడుతూ.. క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని తెలిపారు. టోర్నమెంట్‌లో TU జట్టు విన్నర్‌గా, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల రన్నరగా గెలిచారు.