NRML: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం సమర్థంగా పనిచేయాలని ఎస్పీ జానకి షర్మిల ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి, మత్తుపదార్థాల అక్రమ రవాణాపై నిఘా పెంచాలన్నారు. ఆస్తి నేరాల నియంత్రణకు రాత్రి గస్తీని, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు.
తెలంగాణ
రాత్రి గస్తీ ముమ్మరం చేయాలి: ఎస్పీ


