ASF: కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నితికా పంత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు పరిశీలించారు. గంజాయి, మట్కా,డ్రంక్ & డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై నిరంతర నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం, బాధితులకు సత్వర న్యాయం, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు.
తెలంగాణ
కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన SP


