PDPL: పెద్దపల్లి జిల్లా న్యాయవాద పరిషత్ కమిటీని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోదావరిఖనిలోని వి.హెచ్.పి. భవన్లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని ఆరు బార్ అసోసియేషన్లకు చెందిన వంద మందికి పైగా న్యాయవాదులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ఆరె మధు, ప్రధాన కార్యదర్శిగా రాచూరి శ్రీకాంత్, కోశాధికారిగా గుడ్ల వెంకటేష్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
న్యాయవాద పరిషత్ కమిటీ ఏకగ్రీవం


