హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగుబోతులకు అడ్డాగా కొడంగల్ జూనియర్ కాలేజ్!

VKB: కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ తాగుబోతులకు అడ్డాగా మారింది. పర్యవేక్షణ లోపం కారణంగా రాత్రి వేళల్లో బయటి వ్యక్తులు ఫుల్లుగా మద్యం సేవిస్తున్నారు. కాలేజీకి వచ్చే విద్యార్థులకు ఉదయాన్నే ఖాళీ సీసాలు దర్శనమిస్తున్నాయి. కాలేజీలో సీసీ కెమెరాలు, వాచ్ మెన్ ను నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.