VZM: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో, అక్కివరం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో పోక్సో చట్టం'పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పోక్స్ చట్టంలోని నిబంధనలు, బాలల రక్షణ, పిల్లలపై జరిగే లైంగిక దాడులపై పిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ ఏ.సన్యాసినాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం


