E.G: రాజమహేంద్రవరంలోని గోరంట్ల వారి కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ (ప్రభారి) డాక్టర్ అరవింద్ సింగ్ భదౌరియా మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పలు రాజకీయ, పార్టీ సంబంధిత అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో నాగేంద్ర పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భదౌరియా తో ఎమ్మెల్యే గోరంట్ల భేటీ


