హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ నెల్లూరు తీరంలో 200 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం.. కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక
✦ కావలి మున్సిపాలిటీలో నామినేషన్ల పరిశీలనపై రగడ.. ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
✦ ఒకే ఆధార్ నంబర్‌పై రెండు పేర్లు.. ఏడాదిగా విద్యార్థిని కుటుంబం ఇబ్బందులు
✦ నెల్లూరు గణేశ్ ఘాట్‌లో ఈ నెల 24న మహా కార్తీక దీపోత్సవం