VSP: విశాఖ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఎనీమియా ఉండకూడదని , జిల్లాలో అమలవుతున్న అనీమియా రహిత పాఠశాలల కార్యక్రమం “మిషన్ 12/12” లక్ష్యాలను సాధించే దిశగా సమష్టి కృషి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ జి. విద్యాధరి సూచించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మిషన్ 12/12 కార్యక్రమం అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో చదివే పిల్లలకు ఎనీమియా ఉండకూడదు


