హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జడ్పీ ఛైర్‌పర్సన్‌గా శ్యామలకు అవకాశం ఇవ్వాలి'

పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడుతున్న తెలగంశెట్టి వేంక టేశ్వరరావు కుటుంబానికి కాకినాడ జడ్పీ ఛైర్‌పర్సన్ పదవి ఇవ్వాలని తాటిపర్తి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్‌ను కోరారు. యూ.కొత్తపల్లి జడ్పీటీసీగా గెలిచిన ఆయన సతీమణి శ్యామలకు ఈ పదవి ఇస్తే, కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించినట్లు అవుతుందని వారు పేర్కొన్నారు.