హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్యాదికారులు అందుబాటులో ఉన్నారు

మన్యం జిల్లా కురుపాం మండలం శివన్నపేటలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని, విద్యార్థులకు మెరుగైన ఆరోగ్య సూత్రాలపై అవగాహన చేపడుతున్నామని డి.ఎం.హెచ్. ఓ విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ మేరకు హాస్టల్లో వైద్యాధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటున్నారని తెలిపారు.