హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యే సమావేశం

CTR: గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ బుధవారం వెదురుకుప్పం, పెనుమూరు మండలాల్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. పంచాయతీల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.