హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రద్దు చేయడం సరైన పరిష్కారం కాదు'

HYD: డ్రాపౌట్ల సమస్య ఉందని ఇంటర్మీడియట్‌ను రద్దు చేయడం సరైన పరిష్కారం కాదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. సోమాజిగూడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ..వృత్తి విద్య పేరుతో పాఠశాల స్థాయిలోనే ప్రాథమిక విద్యను బలహీనపరచకూడదని, బలమైన ప్రాథమిక విద్య ఉంటే విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించగలరని పేర్కొన్నారు.