హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి'

NLG: ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు జరిగే అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం 11వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పిలుపునిచ్చారు. GM కన్వెన్షన్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ జాతీయ మహాసభలు కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతాయని, కిసాన్ సభలో చర్చించిన అంశాల మాదిరిగానే వ్యవసాయ కార్మిక సంఘం సభలో కూడా వివిధ అంశాలపై చర్చలు ఉంటాయన్నారు.