MHBD: గూడూరు మండలం గుండెంగ మాజీ ఎంపీటీసీ కిషన్ నాయక్ అక్రమ అరెస్టును ఎమ్మెల్సీ రవీందర్ రావు ఖండించారు. మహబూబాబాద్ సబ్ జైలు వద్ద విడుదలైన ఆయనకు పార్టీ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తల జోలికొస్తే తడాకా చూపిస్తామని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: MLC


