హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పెడనలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రాన్ని సందర్శించిన తహసీల్దార్ రెహమాన్
★ తాడిగడపలో మున్సిపల్ ఎన్నిలపై కూటమి నేతలతో సమావేశం నిర్వహించిన మంత్రి సుభాష్
★ మచిలీపట్నంలో ఆర్టీసీ డ్రెవర్లకు సురక్షిత డ్రెవింగ్‌పై శిక్షణ
★ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: SP విద్యాసాగర్ నాయుడు