PDPL: అంబేద్కర్ యువజన సంఘం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 22న ఆర్ఆర్ గార్డెన్‌లో స్వర్ణోత్సవ మహాసభలను నిర్వహిస్తున్నారు. మహాసభలను జయప్రదం చేయాలని కమిటీ ఛైర్మన్ మామిడిపల్లి బాపయ్య ఈరోజు పిలుపునిచ్చారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి హాజరవుతున్నారు. వేలాదిగా తరలిరావాలని కోరారు.
తెలంగాణ
'స్వర్ణోత్సవ మహాసభలు విజయవంతం చేయాలి'


