హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలనగర్‌లో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్

BPT: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాలనగర్‌లో పోలీసులు భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీఎస్పీ మహమ్మద్ మోయిన్ పర్యవేక్షణలో 50 మంది సిబ్బంది సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలుంటాయని, ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని డీఎస్పీ పిలుపునిచ్చారు.