హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

కోనసీమ: అమలాపురం మండలం కొంకాపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయం వద్ద ఫోటో&వీడియో ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అమలాపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు గెడ్డం సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా మెండి రమేష్ బాబు, గౌరవ అధ్యక్షుడిగా ఖ్వజా బాబు, కార్యదర్శిగా కుడిపూడి సురేష్ పాల్గొన్నారు.