హైదరాబాద్: 28°C
తెలంగాణ

648 మందికి కొత్త పెన్షన్లు: ఎంపీడీవో అనిత

KNR: శంకరపట్నంలో 1233 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 648 మంది అర్హులను ఎంపిక చేసి నూతన పెన్షన్లు మంజూరు చేశారు. మంజూరు పత్రాలను రేపు బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు అందజేస్తామని ఎంపీడీవో అనిత తెలిపారు. అర్హులందరికీ పెన్షన్ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.