హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: ప్రసాద్ బాబు

అన్నమయ్య: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.