HYD: తెలంగాణ పోలీసు శాఖలో 1991, 1995, 1996 బ్యాచ్‌ల డీఎస్పీ, అదనపు ఎస్పీల దీర్ఘకాలిక పదోన్నతుల సమస్యకు పరిష్కారం లభించింది. డీజీపీ సీవీ ఆనంద్ చొరవతో అధికారులు కోర్టు కేసులను ఉపసంహరించుకుని అఫిడవిట్లు సమర్పించారు. కమిటీ సిఫార్సులకు ఏకగ్రీవంగా అంగీకరించడంతో ప్రభుత్వానికి నివేదించి 1991 బ్యాచ్ నుంచి దశలవారీగా పదోన్నతులు కల్పించనున్నారు.
తెలంగాణ
VIDEO: పోలీసు అధికారుల పదోన్నతుల సమస్యకు పరిష్కారం!


