AKP: తుఫాన్ ప్రభావం నేపథ్యంలో మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ నెల 21 వరకు 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రావికమతం తహసీల్దార్ అంబేద్కర్ తెలిపారు. ఆస్తి, పంట నష్టం సంభవిస్తే వెంటనే 9701499511 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు హెడ్క్వార్టర్లలో అందుబాటులో ఉండాలని, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 21 వరకు తుఫాన్ కంట్రోల్ రూమ్


