హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తొండూరులో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ: ఎన్నికల రిటర్నింగ్ అధికారి విష్ణుప్రసాద్
★ నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: DMHO యుగంధర్
★ వేంపల్లిలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలతో సమావేశమైన MP అవినాష్ రెడ్డి
★ నాగులగుట్టపల్లిలో బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు