హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెడ్ కానిస్టేబుల్ భూమయ్యకు అత్యుత్తమ పురస్కారం

KNR: గంగాధర పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ననుమల భూమయ్య అత్యుత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం అతి-ఉత్కృష్ట (Ati-Utkrishta) సేవా పథకం-2026 అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా భూమయ్యకు పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.