MDK: ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కార్తీక శుక్లపక్ష గోపాష్టమిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ప్రదోషకాలంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు, అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం మరియు ఆకాశ దీపోత్సవం నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం!


