SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈవో రంగాచారి ఆధ్వర్యంలో ఆలయం వద్ద కార్తీక మాసం పురస్కరించుకొని ఆకాశ దీపోత్సవం చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో శంకు ఆకారంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం చేపట్టారు. మహిళలు పాల్గొని దీపాలను వెలిగించారు
తెలంగాణ
శంఖు ఆకారంలో దీపోత్సవం


