హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బోయినపూడి సర్పంచ్‌ ఏకగ్రీవం

KKD: సామర్లకోట మండలం బోయినపూడి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా విమల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కూటమి నేతలు ప్రకటించారు. గ్రామస్థుల నిర్ణయం మేరకు విమల మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని స్థానిక నేతలు తెలిపారు. బోయినపూడి గ్రామ సర్పంచ్‌గా విమల ఎన్నికల సంఘం, మండల పరిషత్ అధికారుల నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.