హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామపంచాయతీ ఎన్నికలపై సిబ్బందికి సూచనలు

 KKD: పెదపూడి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎంపీడీవో నరేంద్ర రెడ్డి, తహశీల్దార్ సీతాపతి రావు, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి పంచాయతీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 18 నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు.