IPL 2027 వేలానికి ముందు మరిన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను విడుదల చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ ఏడుగురిని, గుజరాత్ టైటాన్స్ నలుగురిని, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒకరిని, రాజస్థాన్ రాయల్స్ ఇద్దరిని విడుదల చేసినట్లు జాబితాలో పేర్కొన్నారు. హెట్‌మయర్, మతీశ పతిరన, అవేశ్ ఖాన్, వనిందు హసరంగ వంటి ఆటగాళ్లు వేలంలో అందుబాటులో ఉండనున్నారు.
క్రీడలు
GT, KKR, RR జట్లలో కీలక మార్పులు


